ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తాను నిర్మించిన సినిమాలో సిల్క్ స్మిత చేత సాంప్రదాయక పట్టుచీర కట్టించి, జాకెట్ వేయించి పూర్తిస్థాయి క్యారెక్టర్ రోల్ చేయించానని వెల్లడించారు. ఎప్పుడూ బోల్డ్, గ్లామరస్ పాత్రల్లోనే కనిపించే సిల్క్ స్మిత ఆ సినిమాలో త్యాగనిరతితో కూడిన బాధాకరమైన పాత్ర చేయాల్సి రావడంతో ఆశ్చర్యపోయిందని ఆయన గుర్తుచేశారు. శోభన్ బాబు, నారాయణరావు వ్యతిరేకించినా మురారి తన నిర్ణయాన్ని నిలబెట్టుకున్నారు.
సిల్క్ స్మితకు పట్టుచీర కట్టించిన నిర్మాత ఎవరో తెలుసా?
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies