ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆగస్టు 6 నుంచి 13 వరకు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies