బెంగళూరు స్టార్టప్ E3 Electric.AI తొలి ఏఐ-పావర్డ్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ E3 Trionను విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో (C1, C1x, C2) అందుబాటులో ఉంది. C1x వేరియంట్ ఒక్కసారి ఛార్జ్‌తో 165 కిమీ ఐడీసీ రేంజ్ ఇస్తుంది. టాప్ వేరియంట్ C2 గంటకు 82 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ధర రూ.99,999 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం బెంగళూరులో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
E3 Trion: సింగిల్ ఛార్జ్‌తో 165 కిమీ రేంజ్.. దేశంలోనే ఫస్ట్ ఏఐ స్కూటర్
Source: HMTV
Read the live feed on ZapIndies