గ్రేటర్ పరిధిలో 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

గ్రేటర్ పరిధిలో 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, పురుష ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఆర్టీసీ 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తించదని, ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రధానంగా 45 లాంగ్ రూట్లలో ఈ బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies