కేబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి సిద్ధం

కేబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి సిద్ధం

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 14 తర్వాత రెండు ఖాళీ మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గిరిజన వర్గానికి ఒకటి, రెడ్డి వర్గానికి మరొకటి కేటాయించాలని ప్రాథమిక నిర్ణయం. కర్ణాటకలో మంత్రుల రాజీనామాల నేపథ్యంలో పెద్ద రీషఫుల్ కాకుండా ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తోంది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies