కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రైతులు ఈ రుణం పొందవచ్చు. వ్యవసాయంతో పాటు పాడి, పశుపోషణ, చేపల పెంపకం వంటి రంగాలకూ వర్తిస్తుంది. సకాలంలో చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీతో నికర వడ్డీ 4 శాతమే. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తిరిగి చెల్లింపు గడువును 5 ఏళ్లకు పొడిగించుకునే వీలుంది.
కేసీసీ రుణ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
Source: Vaartha
Read the live feed on ZapIndies