డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరిన దేవినేని

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరిన దేవినేని

వైసీపీ నేత దేవినేని అవినాశ్ డీఎస్సీ నియామక అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ యువత హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. శాంతియుత దీక్షలపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies