రవీనా టాండన్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా

రవీనా టాండన్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా

ముంబైలో ‘ఓ మై డాగ్’ స్పెషల్ స్క్రీనింగ్ వేడుకలో ఓ కుక్క రవీనా టాండన్ డ్రెస్ దారాన్ని నోటితో లాగడంతో ఆమె చేయి దాదాపు కరిచినంత పని జరిగింది. అయినా భయపడకుండా ప్రశాంతంగా స్పందించిన ఆమెకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కాగా, ఆమె మాట్లాడుతూ కుక్క తనను ఏమీ చేయలేదని, మరో కుక్కను చూసి మొరిగిందని వివరించారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies