ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల చేతుల మీదుగా 'స్టువర్టుపురం స్టూడెంట్స్' ట్రైలర్ మరియు సాంగ్ విడుదలయ్యాయి. బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డి. రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శివ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ట్రైలర్ విడుదల సందర్భంగా వేణు ఉడుగుల, నిఖిల్, దివి మాట్లాడారు.
స్టువర్టుపురం స్టూడెంట్స్ ట్రైలర్ విడుదల
Source: telugutimes.net
Read the live feed on ZapIndies