భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అమెరికాలో జరిగిన సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్‌లో జవోఖిర్ సిందరోవ్‌తో డ్రా చేసుకున్న అతను 23 పాయింట్లతో మొదటి స్థానం సాధించాడు. ఈ టైటిల్‌తో అతనికి 50,000 డాలర్ల నగదు బహుమతి లభించింది.
సెయింట్ లూయిస్ టోర్నీలో ప్రజ్ఞానంద విజేత
Source: Vaartha