సూర్య శివకుమార్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ విడుదలైంది. ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్ పాత్రలో సూర్య కనిపించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ విడుదల
Source: ABP Desam