మలయాళ నటి మమితా బైజు తన పెళ్లి విషయంలో అన్నయ్య మిథున్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె, సూర్య సరసన 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో నటిస్తున్నారు. అల్లు అర్జున్కు డైహార్డ్ ఫ్యాన్ అని, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపారు.
మమితా బైజు పెళ్లి విషయంలో అన్నయ్య మాటే ఫైనల్
Source: Chitrajyothy