బెంగళూరులో జరిగిన ‘టాక్సిక్’ ట్రైలర్ విడుదల వేడుకలో యశ్ మాట్లాడుతూ, ఈ చిత్రం తనది కాదని, ఇండియన్ సినిమా అని అన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా నటిస్తున్నారు. దాదాపు 200 రోజులపాటు కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో చిత్రీకరించామని యశ్ తెలిపారు.
‘టాక్సిక్’ గుర్తుండిపోయే సినిమా అవుతుందన్న యశ్
Source: Chitrajyothy