నితీశ్ కుమార్ రెడ్డి గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

నితీశ్ కుమార్ రెడ్డి గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ఆల్ రౌండర్ గా అధిక వర్క్ లోడ్ ను నిర్వహించుకోవడంలో నితీశ్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. గాయాల నుంచి త్వరగా కోలుకుని ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలని సూచించారు. బీసీసీఐ కూడా ఫిట్ నెస్, రిహాబిలిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Source: HMTV

Read the live feed on ZapIndies