బ్యాటరీ సాంకేతికతపై తెలంగాణకు క్వాంటమ్‌స్కేప్ ఆహ్వానం

బ్యాటరీ సాంకేతికతపై తెలంగాణకు క్వాంటమ్‌స్కేప్ ఆహ్వానం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా శాన్ జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సీఈఓ డాక్టర్ శివ శివరామ్తో సాలిడ్-స్టేట్ బ్యాటరీలు, సప్లై చైన్, పెట్టుబడులపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతికత స్థానికీకరణకు ఆహ్వానం పంపారు.

Source: NTV Telugu

Read the live feed on ZapIndies