పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలతో హరీశ్ రావు భావోద్వేగం

పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలతో హరీశ్ రావు భావోద్వేగం

నల్లబెల్లిలో జరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తనను కాపాడిన మిత్రుడిని అదే ఆసుపత్రిలో చివరిసారి చూస్తానని ఊహించలేదని కంటతడి పెట్టారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, దేవాదుల నీళ్లు సాధించిన ఘనత ఆయనదేనని కొనియాడారు.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies