8వ వేతన సంఘం చర్చల్లో రైల్వే ఉద్యోగుల సంఘం కనీస వేతనాన్ని రూ.52,600కు పెంచాలని డిమాండ్ చేసింది. వివిధ పే లెవల్స్‌కు అనుగుణంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, మెరుగైన ప్రమోషన్లు, అలవెన్సులు కోరింది. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోలేదు. కమిషన్ సిఫార్సులను 2027లో ప్రభుత్వానికి సమర్పించనుంది.
8వ వేతన సంఘం: కనీస వేతనం రూ.52,600కు పెంచాలని డిమాండ్
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies