రైల్వేలో 30 వేల గ్రూప్ డి ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం

రైల్వేలో 30 వేల గ్రూప్ డి ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో 30,000 గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రకటన సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెలువడే అవకాశం ఉంది. 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షలు ఉంటాయి.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies