మిల్కీ మిస్ట్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ 16 ఏళ్ల వయసులో 10 కిలోల పనీర్తో వ్యాపారం ప్రారంభించి, నేడు రూ.10 వేల కోట్ల విలువైన డెయిరీ సంస్థను నిర్మించారు. ఆగస్టు 11న కంపెనీ రూ.1,553 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి రానుంది. 1993లో బెంగళూరులో పనీర్ విక్రయాలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది.
మిల్కీ మిస్ట్ ఐపీఓ: 16 ఏళ్లకే పనీర్ వ్యాపారం మొదలుపెట్టిన సతీష్ కుమార్
Source: NTV Telugu
Read the live feed on ZapIndies