'కల్కి 2' కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్

'కల్కి 2' కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించిన మేకర్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న 'కల్కి 2' కోసం అధికారిక కాస్టింగ్ కాల్ విడుదలైంది. నటనపై ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్‌ను kalkiuniversecasting@gmail.comకు పంపించాలని మేకర్స్ సూచించారు. వయసు, లింగ ఆంక్షలు లేకుండా ప్రతిభ ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies