సినిమాల విషయంలో జెన్‌జీ అభిరుచులు మారుతున్నాయి. కొత్త కథలు, యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ప్రేమలు, 96, సీతారామం, బెంగళూరు డేస్, మంజుమ్మెల్ బాయ్స్ వంటి సౌత్ సినిమాలు యువతకు ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. ప్రేమ, స్నేహం, కెరీర్ వంటి అంశాలకు దగ్గరగా ఉండే కథలను జెన్‌జీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
జెన్‌జీలకు నచ్చుతున్న సౌత్ సినిమాలు ఇవే!
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies