డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: నాగార్జున

డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: నాగార్జున

హైదరాబాద్లో జరిగిన ‘పళ్ళబురుసు’ ప్రీ రిలీజ్ వేడుకలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిపై సినిమా తీయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగారని, అందుకే ఈ సినిమా చేశామని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరంలో డిస్ట్రిబ్యూషన్ విస్తరించామని, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలవుతుందని తెలిపారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies