మయన్మార్లో చిక్కుకున్న ఏపీ యువతకు లోకేష్ భరోసా

మయన్మార్లో చిక్కుకున్న ఏపీ యువతకు లోకేష్ భరోసా

బ్యాంకాక్లో ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యువతను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. బాధితులను స్వదేశానికి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ శాఖ, బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ప్రత్యేక విమానాల ద్వారా వారిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Source: NTV Telugu

Read the live feed on ZapIndies