TGCSB ఢిల్లీలో సైబర్ మోసం ముఠా గుట్టురట్టు

TGCSB ఢిల్లీలో సైబర్ మోసం ముఠా గుట్టురట్టు

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఢిల్లీలోని మూడు నకిలీ కాల్ సెంటర్లపై దాడి చేసి 21 మంది మహిళా టెలీకాలర్లతో సహా 22 మందిని అరెస్ట్ చేసింది. బాధితులకు రుణాలు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసే ఈ ముఠాకు తెలంగాణలో 22 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉంది.

Source: HMTV

Read the live feed on ZapIndies