తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించి రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఢిల్లీలోని మూడు కాల్ సెంటర్లపై దాడులు చేసి 21 మంది మహిళలతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకుంది. ఈ ముఠాకు తెలంగాణలో 22 సైబర్ నేర కేసులకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
తెలుగు మహిళలతో సైబర్ మోసం: ఢిల్లీ ముఠా పట్టివేత
Source: NTV Telugu
Read the live feed on ZapIndies