షావోమి గ్లోబల్ మార్కెట్లో రెడ్మీ 17 5G, 4G స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటిలో 6.9 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 5G వేరియంట్ ధర సుమారు 23,700 రూపాయల నుంచి, 4G వేరియంట్ ధర 17,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
రెడ్మీ 17 5G, 4G లాంచ్.. 7500 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ధర
Source: HMTV
Read the live feed on ZapIndies