గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు

గూగుల్ మ్యాప్స్‌లో కృత్రిమ మేధస్సు ఆధారిత కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. ఇక దారి చూపడమే కాకుండా రెస్టారెంట్లలో ఆహారం ఆర్డర్ చేయడం, చెల్లింపులు, ఫ్లైట్ బుకింగ్ వివరాలు తెలుసుకోవడం వంటివి ఒకే యాప్‌లో సాధ్యమవుతాయి. ట్రాఫిక్ అప్‌డేట్లు, లైవ్ విడ్జెట్‌లతో ప్రయాణ సమాచారం కూడా అందుబాటులోకి వస్తుంది.

Source: TV9 Telugu

Read the live feed on ZapIndies