ఏపీలో పిడుగులతో వర్షాలు: ఆరెంజ్, ఎల్లో అలర్టులు

ఏపీలో పిడుగులతో వర్షాలు: ఆరెంజ్, ఎల్లో అలర్టులు

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది.

Source: Andhra Jyothy

Read the live feed on ZapIndies