ఏపీలో రేపు పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో రేపు పలు జిల్లాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో ఏపీలోని విజయనగరం, విశాఖ, కాకినాడ తదితర జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని అధికారులు సూచించారు.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies