అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 వరకు, తెలంగాణలో ఆగస్టు 16 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో వారం భారీ వర్షాలు
Source: Vaartha
Read the live feed on ZapIndies