నిద్రలేమి సమస్యకు చిట్కాలు ఇవే

నిద్రలేమి సమస్యకు చిట్కాలు ఇవే

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు పాటించాలి. రాత్రి భోజనం తేలికగా, ముందుగానే ముగించడం, వ్యాయామం చేయడం, కెఫీన్‌కు దూరంగా ఉండటం మంచిది. గోరువెచ్చని పాలలో జాజికాయ, యాలకులు కలిపి తాగడం వల్ల మేలు జరుగుతుంది. నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటే నిపుణులను సంప్రదించాలి.

Source: Namasthe Telangana

Read the live feed on ZapIndies