ఖాళీ కడుపుతో బ్రాహ్మి టీ తాగితే మేధోశక్తి పెరుగుతుందా?

ఖాళీ కడుపుతో బ్రాహ్మి టీ తాగితే మేధోశక్తి పెరుగుతుందా?

బ్రాహ్మి టీ (సరస్వతి ఆకు) మేధోశక్తి, జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. జీర్ణ సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అయితే, మోతాదు మించి తీసుకుంటే దుష్ప్రభావాలు ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies