రైస్ బ్రాన్ ఆయిల్ చర్మం మరియు జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోషణ, చర్మానికి సూర్యరశ్మి నుంచి రక్షణ లభిస్తుంది. కళ్ల కింద నల్లని వలయాలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.
చర్మం, జుట్టుకు మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్
Source: Namasthe Telangana
Read the live feed on ZapIndies