కేంద్ర సాయుధ దళాల్లో ఖాళీగా ఉన్న 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ITBP నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంబీబీఎస్, పోస్టుగ్రాడ్యుయేషన్ అర్హతతో పాటు వయసు 30-50 ఏండ్లు. ఎంపిక ఇంటర్వ్యూ, PST, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది.
ITBP: 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు
Source: Namasthe Telangana
Read the live feed on ZapIndies