ఆగస్టు 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్లో కనిపించదు

ఆగస్టు 12న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్లో కనిపించదు

ఈ నెల 12న ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది భారత్లో ఎక్కడా కనిపించదు. స్పెయిన్, ఐస్లాండ్, గ్రీన్లాండ్లలో సంపూర్ణంగా, ఇతర 55 దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. భారత్లో కనిపించని దాని వల్ల సూతకం, ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies