EPFO హెచ్చరిక: ఫేక్ లింకులపై క్లిక్ చేయొద్దు

EPFO హెచ్చరిక: ఫేక్ లింకులపై క్లిక్ చేయొద్దు

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) తన సభ్యులను సైబర్ మోసాలపై అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ లింకులు, SMS, ఈమెయిల్ ద్వారా UAN, పాస్‌వర్డ్, OTP, ఆధార్, బ్యాంక్ వివరాలు అడిగే మోసగాళ్ల బారిన పడొద్దని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies