అరటి పువ్వులో అరటిపండ్ల కంటే పది రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం నియంత్రణ, కిడ్నీ రాళ్ల నివారణ, గర్భాశయ సమస్యలకు చెక్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తహీనతను తగ్గించడం, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
అరటి పువ్వు తింటే షుగర్ కంట్రోల్.. కిడ్నీ రాళ్లు కరుగుతాయి
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies