గోవింద నామాల పేరడీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

గోవింద నామాల పేరడీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

వైసీపీ నేతలు నెల్లూరులో గోవింద నామాలను పేరడీలుగా మలచడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జనసేన పార్టీ ఈ విషయాన్ని అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies