తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం, హైఅలర్ట్ జారీ

తిరుపతి అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల సంచారం, హైఅలర్ట్ జారీ

తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో సుమారు 22 ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు గుర్తించారు. డ్రోన్ల సాయంతో గుర్తించిన ఈ ఏనుగులు సిద్ధలగండి చెరువు సమీపంలో సంచరిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలకు అలర్ట్ జారీ చేసి, రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies