మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 12న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పుల కోసం రూ.10 లక్షలు అడిగిన బామ్మర్ది నారు వెంకట రామిరెడ్డిని అతని బావ దేసిరెడ్డి వీరారెడ్డి ఆస్తి కోసం ముక్కు నోరు మూసి చంపేశాడు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఆస్తి కోసం సొంత బామ్మర్దిని హత్య చేసిన బావ
Source: NTV Telugu
Read the live feed on ZapIndies