దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వదిలి ముంబై చేరుకున్నారు. అక్కడ 'పోలీస్ కంపెనీ' పేరుతో కొత్త సినిమా తెరకెక్కించనున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హర్షవర్థన్ రాణే కీలక పాత్ర పోషించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.
వర్మ మళ్లీ ముంబైలో 'పోలీస్ కంపెనీ' చిత్రం
Source: Chitrajyothy