ది ఇండియన్ బార్డర్ నుంచి దేశభక్తి గీతం విడుదల

ది ఇండియన్ బార్డర్ నుంచి దేశభక్తి గీతం విడుదల

‘ది ఇండియన్ బార్డర్’ చిత్రం నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాటను విడుదల చేశారు. ఈ పాట జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ దేశభక్తిని రగిల్చేలా ఉంది. ఈ సినిమాకు డి.ఎస్. బాషా దర్శకత్వం వహించగా, నివేద్య రెడ్డి నిర్మించారు. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్ తదితరులు నటిస్తున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies