త్రివిక్రమ్ శ్రీనివాస్ సూర్య నటించిన 'విశ్వనాధ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఉన్నారని, వారు సూర్య, మహేష్ బాబు అని కొనియాడారు. సూర్యతో కలిసి సినిమా చేయాలని తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
వయసు వెనక్కి వెళ్లే హీరోలు సూర్య, మహేష్ మాత్రమే: త్రివిక్రమ్
Source: Chitrajyothy