మహిళల్లో సాధారణంగా కనిపించే PCOSను ఆహారం, వ్యాయామం, నిద్ర, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, రోజూ 30-45 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. చికిత్స ప్రతి మహిళకు భిన్నంగా ఉంటుంది కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి.
PCOS నియంత్రణకు ఆహారం, వ్యాయామం కీలకం
Source: HMTV