సూర్య, మమితా బైజు నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.110.22 కోట్లు వసూలు చేసింది. భారత్లో నెట్ కలెక్షన్ రూ.58.15 కోట్లు కాగా, ఆదివారం రూ.20.55 కోట్లు రాబట్టింది. విదేశాల్లో రూ.43 కోట్లు వసూలైంది. ఇప్పుడు వీక్డేల్లో ప్రదర్శనే కీలకం.
విశ్వనాథ్ అండ్ సన్స్ మూడు రోజుల్లో రూ.110 కోట్లు
Source: Great Andhra