నెట్‌ఫ్లిక్స్ ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లను తన ప్లాట్‌ఫామ్‌లోకి ఆకర్షిస్తోంది. Ms. Rachel, Mark Rober వంటి వారితో ఒప్పందాలు చేసుకుంది. దీంతో యూట్యూబ్ క్రియేటర్లను నిలుపుకునేందుకు మిలియన్ల డాలర్ల ఆఫర్లు చేస్తోంది. ఈ పోటీ కంటెంట్ పరిశ్రమలో కీలక మార్పుగా మారుతోంది.
యూట్యూబ్‌పై నెట్్ఫ్లిక్స్ దాడి.. క్రియేటర్ల కోసం పోటీ
Source: telugutimes.net