ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో విశాఖపట్నం కంటే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని, అది నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుతుందని అన్నారు. డేటా సెంటర్లు, స్టీల్ సిటీ రాబోతున్నాయని, వాటితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గోదావరి నీటిని సెప్టెంబర్ మొదటి వారంలో అనకాపల్లి, విశాఖలకు తీసుకొస్తామని ప్రకటించారు.
అనకాపల్లిలో విశాఖ కంటే ఎక్కువ పెట్టుబడులు: చంద్రబాబు
Source: Gulte Telugu