మనిషిని నిరూపించే ఓర్బ్ టెక్నాలజీ ప్రవేశం

మనిషిని నిరూపించే ఓర్బ్ టెక్నాలజీ ప్రవేశం

జపాన్లో ప్రారంభమైన ఓర్బ్ యంత్రం కళ్లను స్కాన్ చేసి మనిషి అని నిరూపించే డిజిటల్ గుర్తింపును ఇస్తోంది. AI బాట్ల పెరుగుదలతో నిజమైన మనిషిని గుర్తించే ఈ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇది తప్పనిసరి కాదని, కొన్ని ప్లాట్ఫామ్లలో హ్యూమన్ వెరిఫికేషన్ కోసం ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది.

Source: telugutimes.net

More in Technology

Read the live feed on ZapIndies