రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. యశ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల సపోర్ట్‌కు రెండింతలు తిరిగి ఇస్తానని, ఇండియన్ సినిమాను గ్లోబల్‌గా నిలబెట్టాలని అన్నారు. ఈ చిత్రం ఆగస్టు 26, 2026న విడుదల కానుంది.
యశ్: తెలుగు ప్రేక్షకుల సపోర్ట్‌కు రెండింతలు తిరిగి ఇస్తా
Source: NTV Telugu