నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 15-29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం లేకుండా ఉన్నారు. వీరిలో 88 శాతం మంది గృహ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గ్రాడ్యుయేట్లలో కేవలం 8.25 శాతం మందికి మాత్రమే అర్హతకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. నైపుణ్య లోపమే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
నీతి ఆయోగ్ నివేదిక: 8.7 కోట్ల మంది యువత ఉపాధి లేకుండా
Source: Vaartha